Goooglenews

రఫెల్ తీర్పుపై సమీక్ష పిటిషన్ తిరస్కరించిన సుప్రీం

రఫెల్ తీర్పుపై సమీక్ష పిటిషన్ తిరస్కరించిన సుప్రీం

రఫెల్ తీర్పుపై సమీక్ష పిటిషన్ తిరస్కరించిన సుప్రీం
November 14
12:49 2019

రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం పై గతంలో దేశ అత్యన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును పున‌హ సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. రఫేల్ యుద్ధ విమానాల కొనగోలు ఒప్పందంలో  అక్రమాలు చోటు చేసుకుందని ఆరోపిస్తూ వ్యాజ్యం దాఖలు అయింది. దానిపై సుప్రీం 2018 డిసెంబర్లో తీర్పు వెల్లడించింది. ఆ తీర్పుపై ప్రముఖ న్యాయవాది ప్రశఆంత్ భూషన్, ఇద్దరు మాజీ కేంద్ర మంత్రులు తీర్పుపై సమీక్ష చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పును సమర్ధించుకుంది. సమీక్ష నిర్వహించాల్సిన అవశ్యకత లేదని స్పష్టం చేసింది. కేంద్రం రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో పారదర్శకత పాటించిందని తేల్చి చెప్పింది.

About Author

goooglenews

goooglenews

Related Articles

0 Comments

No Comments Yet!

There are no comments at the moment, do you want to add one?

Write a comment

Write a Comment