అడుగడుగునా గణేశ మండపాలు…
తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విభిన్న రూపాల ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన వినాయక విగ్రహాలు వాడవాడలలో వెలిసాయి. బాలుర నుంచి వృద్ధుల వరకు గణపతిని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. వినాయక చవితి సందడి తెలుగు రాష్ట్రాలలో రెండు రోజుల ముందు నుంచే ప్రారంభం అయింది. వినాయక మండప సంఘాలు ఒకరితో మరొకరు పోటీ పడి మరీ విగ్రహాలను ఆకాశపు అంచులదాకా చేరే విధంగా ప్రతిష్ఠించారు. పువ్వులు, కూరగాయలు, వివిధ రకాల […]






