బ్రహ్మాండనాయకునికి బ్రహ్మోత్సవం
శ్రీ వేంకటేశ్వరుడు కొలువుండే స్వర్గధామం వైకుంఠం. కలియుగంలో శ్రీ మహావిష్ణువు భూలోకంలో శ్రీనివాసుడి అవతారంలో భక్తులకు వరప్రదాయడుగా కటాక్షిస్తున్నాడు. నారాయణ అని ఆర్ధ్రతతో పిలిస్తే చాలు నేనున్నాను అంటూ…శేషవాహనం నుంచి ఉన్నఫళంగా శంఖుచక్రాలను తారుమారుగా ధరించి భక్తుని కడకు చేరుకుంటాడు. భక్తుల కంటే మరెవ్వరూ నాకు ముల్లోకాల్లో సరికాదని నిరూపిస్తాడు. భక్తలు కోసం భగవంతుడే స్వయంగా ఈ కలియుగంలో కూడా దిగి వస్తాడని నిరూపించిన భక్తజన పక్షపాతి ఆ వేంకటేశ్వరుడు. దుష్టశిక్షణ కోసం ఆది అవతారం […]


