ప్రత్యేక కథనాలు

కాంగ్రెస్ పార్టీలో పీత వేదాంతం. రేవంత్కు అడుగడుగునా శరాఘాతం.

వేంకట ఫణి కుమార్. బుక్కపట్టణం కాంగ్రెస్ పార్టీలో పీత వేదాంతం అనాదిగా అలవాటే. స్వపక్షంలో వుంటూ కూడా విపక్షంగా వ్యవహరించే సంప్రదాయం కేవలం కాంగ్రెస్ పార్టీకే చెల్లు. గతంలోనూ తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వున్నప్పటికీ ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం గీచిన గీతను దాటి ప్రవర్తించిన దాఖలాలు వున్నాయి. డా.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నపుడు వి. హనుమంతరావు తను విడిగా ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని రాజశేఖర రెడ్డిపై దుమ్ము ఎత్తి పోసేవారు. […]